We Offering . . . .
.jpg)
మీ ఖాళీ సమయంలో అధిక ఆదాయం సంపాదించే అవకాశం

MCA(మహిళా కెరీర్ ఏజెన్సీ) ద్వారా stipend మరియు కమిషన్ పొందే అవకాశం

రెండవ సంవత్సరం RENEWAL COMMISSION ఆదాయం రూపంలో పెన్షన్ ప్రారంభమవుతుంది.

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గ్రాట్యుటీ పొందే అవకాశం

MDRT ద్వారా విదేశాలకు వెళ్ళే అవకాశం
.jpg)
12,00,000 వరకు గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్

వడ్డీ లేని పండుగ అడ్వాన్స్ పొందే అవకాశం

ONE MAN OFFICE ద్వారా పూర్తిగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్

BIKE /CAR కొనుక్కోవడానికి ఇంటరెస్ట్ ఫ్రీ అడ్వాన్స్
Operational Planning
బీమా పరిశ్రమలో కెరీర్... పేరు, నెట్‌వర్కింగ్, సంపద మరియు సంతృప్తి వంటి అనేక ప్రయోజనాలతో వస్తుంది. ప్రపంచవ్యాప్త ఆర్థిక వ్యవస్థ పెరుగుదలతో, బీమా రంగం పరిధి వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి!
Career Guidence
బీమా కెరీర్ ఎంచుకోవడం మంచి ఎంపిక . ముఖ్యంగా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సెల్స్‌లో ఆసక్తి ఉన్నవారైతే. ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ఒక స్టేబుల్ మరియు లాభదాయకమైన కెరీర్ మరియు మీకు తగినంత అర్హత వుంటే వికాస అధికారి అయ్యే అవకాశం
Strategy Development
మా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలతో మీ నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని పెంచుకోండి, మేము అందించే ..కోర్సు మరియు కంటెంట్‌ను సులభమైన రీతిలో రూపొందించాము.
